Type in English or తెలుగు

య తో మొదలయ్యే పదాలు

16 పదాలు
యతిమతం · yatimatam చెప్పిన మాట వినకుండా నచ్చినట్టు చేయడం. (కృష్ణ, గుంటూరులలో) ♥ 1 యల్నీరుకాయ · yalnirukaya టెంకాయ, కొబ్బరిబొండం ♥ 1పుంగనూరు యవ్వారం · yavvaram ౧.ముచ్చట్లు ౨ వ్యవహారం అని అర్దాలు ♥ 5రాయలసీమ యాగటి, యాగిటి మనిషి · yagati yagiti manishi గర్భవతి ♥ 1చిత్తూరు యాది · yadi గుర్తు తెలంగాణ యాదికి · yadiki జ్ఞాపకము గుర్తు సిద్దిపేట యాదొత్తు · yadottu గుర్తుకు / జ్ఞప్తికి / జ్ఞాపకం ♥ 1విజయనగరం గ్రామీణం యామో · yamo ఇలాగ తూర్పుగోదావరి యారాలు · yaralu తోటి కోడలు ♥ 1తెలంగాణ యాష్ట · yashta అలసిపోవడం, విసుగు ♥ 1telangana యాష్ట · yashta అలసట ♥ 2Telangana యాష్టకి · yashtaki నా చావుకి వస్తుంది ♥ 1సంగారెడ్డి యాసిరికి · yasiriki విసుగు రావటం ♥ 1కడప యీవల · yivala దాహం ♥ 3విజయనగరం యెడ్డ · yedda అశుభ్రం ♥ 2చిత్తూరు యేడు, యేట · yedu yeta సంవత్సరం రాయలసీమ