యాసలు
తెలుగు జాతి మనది
ప్రాంతాలు
ఉత్తరాంధ్ర
శ్రీకాకుళం
విజయనగరం
బొబ్బిలి
కోస్తా
గోదావరి
కృష్ణ
నెల్లూరు
తెలంగాణ
మెదక్
సంగారెడ్డి
జగిత్యాల
నాగర్ కర్నూలు
రాయలసీమ
చిత్తూరు
నంద్యాల
కడప
అనంతపురం
తమిళనాడు
హోసూరు Hosuru
సేలం Selam
ఒడిశా
బరంపురం Barampuram
కర్ణాటక
కోలార్ Kolar
పావుగడ Paavugada
మలేషియా Malaysia
శ్రీలంక Sri Lanka
అభ్యర్థనలు
Contributors
Blog
Log in
యాదృచ్ఛిక పదం
A
Type in English or తెలుగు
ఉత్తరాంధ్ర
రాయలసీమ
తెలంగాణ
కోస్తా
Karnataka
Malaysia
Tamilnadu
Odissa
Srilanka
లేదా యాదృచ్ఛిక పదాన్ని చూడండి
స తో మొదలయ్యే పదాలు
73 పదాలు
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
క
గ
ఘ
చ
జ
ట
డ
ఢ
త
ద
ధ
న
ప
బ
భ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
సంగ్దిదం
· sangdidam
అయోమ్ ఆయోమయం
తూర్పుగోదావరి
సంతర కాయ
· santara kaya
కమలా కాయ
♥ 1
ఆదిలాబాద్
సందరడింది
· sandaradindi
సాయింత్రం అయింది
తూర్పుగోదావరి
సంద్రడి
· sandradi
ఇంకా.. సందలాడిపోయింది = సందె వేళ పడిపోయింది = సందె వేళ దాటి చీకటి అయిపోయింది
♥ 11
సంద్రడి
· sandradi
సందె వేళ దాటి చీకటి పడటం. రాత్రి అవ్వడం
♥ 2
కోస్తా
సంబలం
· sambalam
జీతం
♥ 1
బెంగుళూరు
సంభవించింది
· sambhavinchindi
అడ్డుపడుతుంది
తూర్పుగోదావరి
సకినాలు
· sakinalu
చక్కిలాలు
♥ 3
తెలంగాణ
సక్లం ముక్లం
· saklam muklam
కాళ్ళు మడుచుకుని కూచోవడం
♥ 3
తెలంగాణ
సక్లం ముక్లం
· saklam muklam
బాసిపీట, బాసిపటం, బాసింపట్టు మటం వేసుకోవడం, అసలుపీట
♥ 2
సడ్డకుడు
· saddakudu
తోడల్లుడు
♥ 1
తెలంగాణ
సడ్డకుడు
· saddakudu
తోడల్లుడు ( తెలంగాణలో )
♥ 3
సతికలపడు
· satikalapadu
కుర్ర్చునాడు
తూర్పుగోదావరి
సదును
· sadunu
అల్లరి
♥ 2
కోస్తా
సద్ది
· saddi
అల్పాహారం, చద్ది
తెలంగాణ
సపట
· sapata
పెద్ద అరుగు
తూర్పుగోదావరి
సపట
· sapata
అరుగు
సప్రం
· sapram
పందిరి. పెళ్లి ముందు రోజు పందిరి వేస్తారు కాబట్టి, ఆ రోజును కూడా సప్రం అంటారు.
చిత్తూరు
సప్రం
· sapram
పెళ్లి పందిరి
♥ 1
చిత్తూరు
సరం పడటం
· saram padatam
తినేటప్పుడు ఒక్కోసారి తిన్నది అనుకోకుండా ముక్కులోకి పోతది. మెతుకులు, నీళ్లు అలాంటివి. లోపల చాలా మండుతది. కంటి నుండి నీళ్ళు వస్తయి. దాన్ని *సరం* పడటం అంటం. తల మీద కానీ వీపు మీద కానీ మెత్తగా తడితే పోతది. దీన్నే కొన్ని ప్రాంతాల్లో "పొలమారటం" అంటరు.
♥ 31
మెదక్
సలుపు
· salupu
నొప్పి ( పోట్లు పొడిచినట్టుగా )
♥ 1
కోస్తా
సలుపుట
· saluputa
శరీరం లోపలినుండి మంట పుట్టినట్టు, గుచ్చుతున్నట్టుగా నొప్పి రావడం
♥ 1
ఉభయ గోదావరి
సల్లందులేల
· sallandulela
ఉదయం ఏడు గంటల ప్రాంతంలో భోజనం చేసే వేళ
♥ 3
ఉత్తరాంధ్ర
సవజ్జ్యంగా
· savajjyanga
సవ్యంగా / సరిగ్గా / తిన్నగా
♥ 1
ఉత్తరాంధ్ర
సవత్తాడుట
· savattaduta
పుష్పవతి/పెద్దమనిషి అవుట
♥ 2
తూర్పు గోదావరి
సవురు
· savuru
తైలం
♥ 6
రాయలసీమ
సాంతం
· santam
మొత్తం, పూర్తిగా ( కృష్ణా జిల్లాలో )
సాడు
· sadu
జననాంగాల నుంచి విడుదలయ్యే ద్రవం. ఎక్కువ తిట్లలో వాడుతారు.
♥ 1
చిత్తూరు
సాను
· sanu
పనులు మెల్లగా చేస్తూ జాప్యం చెయడం
గోదావరి
సాపు
· sapu
చదరంగా, వంకర టింకర లేకుండా.
కోనసీమ
సారి సార్లు, తూరి తూర్లు, తడవ తడవలు, మాట్లు
· sari sarlu turi turlu tadava tadavalu matlu
అన్నింటి అర్థం సార్లు, ఎదెప్పుడు ఎవరు మాట్లాడుతారో చెప్పలేం.
♥ 1
చిత్తూరు
సారె
· sare
కుమ్మరి చక్రం. potters wheel.
♥ 1
సారె
· sare
అత్తవారింటికి వెళ్లే పెళ్లి కూతురికి బహుకరణగా పంపే ఇంటి సామాను
♥ 2
సాలు
· salu
పొలం లో నాట్లు వేసేటప్పుడు కొంచం దూరంగా వేసే వరుస .
సావిట్లో
· savitlo
పెద్ద హాలు
తూర్పుగోదావరి
సింగిడి
· singidi
ఉత్తర తెలంగాణలో ఇంద్రధనస్సు .
♥ 3
ఉత్తర తెలంగాణ
సింగినాదం
· singinadam
అంతా అబద్దం/ అంత విషయం లేదు అని వెక్కిరించడానికి వాడతాం.
♥ 1
సింగినాదం
· singinadam
చిన్న పనికి పెద్ద హడావుడి చేసినప్పుడు ఉపయోగిస్తారు అలాగే అలంకరణ కి ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు కూడా వాడతారు
♥ 1
సిటం
· sitam
నిమిషం, కొంచెం సేపు, సమయం
♥ 1
ఉత్తరాంద్ర (శ్రీకాకుళం )
సిడం
· sidam
క్షణం
నల్గొండ
సిబ్బి
· sibbi
గంజి వార్చడానికి వాడే చిల్లులున్న తట్ట. జల్లిమూకుడు (తూర్పుగోదావరిలో)
♥ 1
సిమిడి
· simidi
మెత్తగా
తూర్పుగోదావరి
సిలుకు
· siluku
A door latch
♥ 1
కర్నూల్
సిలుకు
· siluku
Door latch
సిల్లోబొల్లో
· sillobollo
సరదాగా
తూర్పుగోదావరి
సిసింద్రీ
· sisindri
౧) వెలిగించాక ఇష్టం వచ్చినట్టు ఎగిరే చిన్న టపాకాయ. ౨) చురుకైన చిన్న పిల్లవాడు కూడా.
సీడి
· sidi
గట్టు
తూర్పుగోదావరి
సీడీ
· sidi
సన్న అరుగు
సీతాపరింక్కాయ
· sitaparinkkaya
సీతాఫలం
♥ 1
చిత్తూరు
సీమ కాయ
· sima kaya
బత్తాకాయ
♥ 1
రాయలసీమ
సీమనూనె
· simanune
కిరసనాయిలు
♥ 1
సుగుంట
· sugunta
పూర్ణం బూరెలు
♥ 1
చిత్తూరు
సుత
· suta
చివర
గోదావరి
సుద్దపూస
· suddapusa
ఏమీ తెలియని అమాయకుడు అని వ్యంగార్ధంలో ( తెలంగాణ మాండలీకం)
తెలంగాణ
సుద్రాయించు
· sudrayinchu
బాగా అనిపించు, మెరుగ్గా అనిపించు
♥ 2
సిద్దిపేట
సుమరుగా
· sumaruga
రమారమి , కచ్చితంగా కాకుండా , ఉజ్జాయింపుగా
♥ 3
కోస్తా
సెగ
· sega
వేడి
తూర్పుగోదావరి
సెలాకు
· selaku
వుసారు
తూర్పుగోదావరి
సైర్పొద్దు
· sairpoddu
సాయంత్రం / సంధ్యా సమయం
♥ 1
కర్నూల్
సొటంగా
· sotanga
క్లీరుగా
తూర్పుగోదావరి
సొతంత్రంగా
· sotantranga
దగ్గర చుటంలా
సొమ్మలు
· sommalu
పశువులు (ఆవులు / గేదెలు)
♥ 3
సొరుగు
· sorugu
బల్లలకి, బీరువాలలో డబ్బులు, పత్రాలు లాంటివి పెట్టుకునే అర, drawer, locker
♥ 3
ఉభయ గోదావరి
సోగ, సోగలు
· soga sogalu
చెరుకు పైభాగాన పొడవాటి గడ్డి వంటి భాగం.
♥ 2
పుంగనూరు
సోగి
· sogi
ఊరగాయ
♥ 4
జగిత్యాల
సోది లో లేదు
· sodi lo ledu
ప్రసక్తే లేకపోవడం inconsequential
సోద్యం
· sodyam
ఆచర్యం
తూర్పుగోదావరి
సోపతి
· sopati
స్నేహం , మైత్రి , దొస్తాని , సాపత్యం
♥ 4
తెలంగాణ
సోయి
· soyi
స్పృహ
♥ 2
కోస్తా
సోలు
· solu
రాగులు రాగి పిండి = సోడి పిండి
♥ 1
బొబ్బిలి
సోళ్ళు
· sollu
రాగులు , fingermillet
గోదావరి
స్థిమితం
· sthimitam
మనస్సు ప్రశాంతత
స్మారకం
· smarakam
Sense/concious
కోస్తా
×
Add New Word Yaasa
Press Ctrl + Q to swtich between Telugu and English while typing.
Please enter a word and the definitions of a Yaasa on
Yaasalu.com
and join the others in preserving our telugu heritage.
Add the definition of the slang word/idiom.
Add the etymology of the slang word/idiom that you know of.
Add some usage cases for the slang word/idiom.
In the boxes above, link to other words with square brackets. For example, [[ఐసరభజజ ]] will become
ఐసరభజజ
.
Slang of
Me and my Friends use it
Parents use it
GrandParents use it
Formal use. Books/TV
Archaic
Please select a GIF or a picture. Should be less than 2 MB.
Contact Us..
×
How can we make this page better
మీ పదం జోడించబడింది. Your word is Submitted.
ధన్యవాదాలు / Thank you / నెనర్లు