యాసలు
తెలుగు జాతి మనది
ప్రాంతాలు
ఉత్తరాంధ్ర
శ్రీకాకుళం
విజయనగరం
బొబ్బిలి
కోస్తా
గోదావరి
కృష్ణ
నెల్లూరు
తెలంగాణ
మెదక్
సంగారెడ్డి
జగిత్యాల
నాగర్ కర్నూలు
రాయలసీమ
చిత్తూరు
నంద్యాల
కడప
అనంతపురం
తమిళనాడు
హోసూరు Hosuru
సేలం Selam
ఒడిశా
బరంపురం Barampuram
కర్ణాటక
కోలార్ Kolar
పావుగడ Paavugada
మలేషియా Malaysia
శ్రీలంక Sri Lanka
అభ్యర్థనలు
Contributors
Blog
Log in
యాదృచ్ఛిక పదం
A
Type in English or తెలుగు
ఉత్తరాంధ్ర
రాయలసీమ
తెలంగాణ
కోస్తా
Karnataka
Malaysia
Tamilnadu
Odissa
Srilanka
లేదా యాదృచ్ఛిక పదాన్ని చూడండి
ప తో మొదలయ్యే పదాలు
118 పదాలు
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
క
గ
ఘ
చ
జ
ట
డ
ఢ
త
ద
ధ
న
ప
బ
భ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
పంఖా
· pankha
ఫ్యాను ( తెలంగాణలో )
పంగ
· panga
పని (వెటకారంగా)
♥ 2
చిత్తూరు
పంగ
· panga
పని ( తిట్టే సమయంలో వాడుతారు)
♥ 1
చిత్తూరు
పంగనామం
· panganamam
మోసం
తూర్పుగోదావరి
పంచేటు
· panchetu
వేస్ట్ అనే అర్థంలో వాడుతారు
♥ 6
చిత్తూరు
పంట్లాం
· pantlam
మగవారు ధరించే దిగువ వస్త్రము, నిక్కరు, ప్యాంటు
♥ 1
ఉభయ గోదావరి
పందార
· pandara
పంచదార ( తూర్పు గోదావరిలో)
పకాలి అన్నం
· pakali annam
గంజి అన్నం, సద్దన్నం
♥ 1
ఉత్తరాంధ్ర
పటారం పటారం
· pataram pataram
అందరూ
తూర్పుగోదావరి
పట్ట ప్రాణం లేదు
· patta pranam ledu
నీరసం
తూర్పుగోదావరి
పట్టుబడి
· pattubadi
ధ్యానం తూయ్యటం
తూర్పుగోదావరి
పట్టుబడి
· pattubadi
చేపల చెరువులో చేపలన్నీ ఎదిగాక వాటిని పట్టడం. చేపల Harvest
పశ్చిమ గోదావరి
పడిశం
· padisham
జలుబు ,"Padisam" , common cold
♥ 1
దక్షిణ తమిళనాడు
పడిశం
· padisham
ముక్కు దిబ్బడ
telangana
పడిసెం
· padisem
జలుబు (రాయలసీమలో)
♥ 103
రాయలసీమ
పడ్డ
· padda
కౌమార దశలో (Teenage) ఉన్న దూడ
♥ 3
ఉత్తరాంధ్ర
పద్దు
· paddu
సమానుల చిట్టా log of items.
పని పాటు
· pani patu
కాలిగా
తూర్పుగోదావరి
పప్ప
· pappa
చిరుతిండి, తినుబండారం (పిల్లలు, పిల్లలతో పెద్దలు వాడే పదం)
♥ 1
తూర్పు గోదావరి
పప్పలు
· pappalu
పిండివంటలు
♥ 1
గోదావరి
పయంగాలు
· payangalu
చిలిపి/ కొంటె చేష్టలు
♥ 1
సంగారెడ్డి
పయిలం
· payilam
జాగ్రత్త
♥ 1
తెలంగాణ
పయ్యలు
· payyalu
చక్రాలు
♥ 2
తెలంగాణ
పరంకాయ్
· parankay
బొప్పాయి
♥ 1
అనంతపురం
పరక
· paraka
13 శాల్తీలు Used instead of a dozen in coastal districts.
♥ 3
గోదావరి
పరక
· paraka
చీపురు
♥ 1
చిత్తూరు
పరస
· parasa
గ్రామ దేవత ఉత్సవం (విశాఖలో)
పరింకాయ
· parinkaya
బొప్పాయి
♥ 1
చిత్తూరు
పలారం
· palaram
ప్రసాదం
తెలంగాణ
పలారం
· palaram
ప్రసాదం
తూర్పుగోదావరి
పలారం
· palaram
ఫలహారం , టిఫిను
కోస్తా
పలుకులు
· palukulu
వేరుశనగ పిక్కలు
ఉభయ గోదావరి
పల్లకో
· pallako
ఊరుకో
ఉత్తరాంధ్ర
పవిడి కాయ
· pavidi kaya
నీళ్లు ఉండే కొబ్బరికాయ
♥ 1
ఉత్తరాంధ్ర
పాంచేట
· pancheta
చెత్త పోగు ఎతె చేట
తూర్పుగోదావరి
పాకాబల్ల
· pakaballa
Hanger
గోదావరి
పాగా వేయడం
· paga veyadam
శత్రువుకి బలం ఉన్న చోటే ఓడించడం.
పాటొడ్డం
· patoddam
పాటు+ఒడ్డం= పాటు పడడం, పని చెయ్యడం, కష్టపడ్డం
♥ 4
ఉత్తరాంధ్ర
పాయిఖాన
· payikhana
Bathroom
తెలంగాణ
పాలకాయలు
· palakayalu
బియ్యపు పిండితో చేసే పాతకాలపు సాంప్రదాయ తెలుగు పిండివంట. గుండ్రంగా గానీ గొట్టంలాగానీ తయారు చేస్తారు.
♥ 3
కోస్తా
పాలవెల్లి
· palavelli
వినాయక చవితి రోజున దీని కింద వినాయకుడిని పెడతారు.
♥ 1
పావలా
· pavala
రూపాయ లో నాలుగో వంతు, క్వార్ట్రర్ బాటిల్ మందు
♥ 1
రాజమండ్రి
పావుడుకాయ్
· pavudukay
లేత కొబ్బరి బొండం
బరంపురం
పిక్కు
· pikku
కలం, పెన్ను
తెలంగాణ
పిఠం
· pitham
బాగా గట్టిగ ఉండడం
తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి
పితికిబేళ్లు
· pitikibellu
పచ్చి అనప పప్పు
♥ 1
చిత్తూరు
పిత్తపరిగలు
· pittaparigalu
చేదుగా ఉండే చిన్న చిన్న చేపలు.
పిప్పడ బస్తా
· pippada basta
లావుగా
తూర్పుగోదావరి
పిరం
· piram
ఎక్కువ ధర, ప్రియం ( తూర్పు గోదావరిలో )
♥ 1
పిరం, పిరెం
· piram pirem
ఖరీదు, pricey
♥ 1
Kurnool
పిల్లకాయలు
· pillakayalu
వయసులో చిన్న వారు
♥ 1
పిల్లకాయలు
· pillakayalu
పిల్లలు - Children
♥ 1
కోస్తా
పిసా
· pisa
పిచ్చి
♥ 1
కరీంనగర్
పిస్పి
· pispi
సంచి, కవరు, బ్యాగు
♥ 1
ఉత్తర తెలంగాణ
పీకడం
· pikadam
నొప్పి రావడం
♥ 1
తూర్పు గోదావరి
పీకుతా
· pikuta
వెళ్ళిపోతా
♥ 1
వరంగల్లు
పీల్చి పిప్పి
· pilchi pippi
గట్టిగా పిండుతూ
పశ్చిమగోదావరి
పీసర
· pisara
మరీ మెత్తగా
పశ్చిమగోదావరి
పుంజీ
· punji
నాలుగు (కోనసీమలో)
పుచ్చెంత
· puchchenta
అల్లరి పిల్లాడు, గొడవ పెట్టేవాడు
♥ 3
బొబ్బిలి
పుట్టగించడం
· puttaginchadam
చక్కబెట్టేయడం
గోదావరి
పుట్టగోకు, పుట్టగోకులు
· puttagoku puttagokulu
పుట్టగొడుగు, పుట్టగొడుగులు
♥ 1
చిత్తూరు
పురటాలు
· puratalu
బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీ, బాలింత
♥ 1
ఉభయ గోదావరి
పురమాయించు
· puramayinchu
పురమాయించు కి పర్యాయ పదం: బెత్తాయించు ...అనగా పనిని అప్పగించు/ చెప్పు (విజయనగరం గ్రామీణం లో)
♥ 2
పురమాయించు
· puramayinchu
పనిని పూర్తిచేసేలా అప్పగించడం. order పెట్టడం.
పుర్రాకులు
· purrakulu
ఇబ్బందులు, తంటాలు
♥ 2
విజయనగరం
పుర్రు
· purru
పలసగా
తూర్పుగోదావరి
పులకింత
· pulakinta
Happy
పులారం
· pularam
పులిహోర
♥ 1
తూర్పుగోదావరి
పులిసిపోయింది
· pulisipoyindi
ఒళ్ళంతా పులిసపోయింది
♥ 1
తూర్పుగోదావరి
పుల్ల
· pulla
పులుపు (శ్రీకాకుళంలో)
♥ 1
పుష్టిగా
· pushtiga
ఎక్కువ గా
తూర్పుగోదావరి
పుసుక్కున
· pusukkuna
సడెన్ గా
తూర్పుగోదావరి
పుస్తె
· puste
తాళి బొట్టు
♥ 2
తెలంగాణ
పుస్తెలు
· pustelu
తాళి బొట్టు
♥ 1
పుస్తెలు, పుస్తెలు తాడు
· pustelu pustelu tadu
తాళి బొట్టు, మంగళసూత్రం
ఉభయ గోదావరి
పూటెకు
· puteku
ఫుల్ అయిపోయింది
తూర్పుగోదావరి
పూడిసినాడు
· pudisinadu
వెళ్లిపోవడం
♥ 1
పుంగనూరు
పూరిల్లు
· purillu
పురితో (గడ్డితో) నేసిన కప్పు గల ఇల్లు.
పూలపొట్లం
· pulapotlam
తెలుగు ప్రాంతాల్లలో పూర్వపు సంప్రదాయ టపాకాయ
♥ 1
పెంచు (నామవాచకం)
· penchu namavachakam
చదరంగా వుండే చిన్న పెనుము. దోసలు వేస్కునేకి వాడేది
♥ 2
చిత్తూరు
పెందరకాడే
· pendarakade
తొందరగా
konaseema
పెందలకడ
· pendalakada
పొద్దున్నే
కృష్ణా
పెందలడె
· pendalade
తొందర తొందరగా
తూర్పుగోదావరి
పెందలాడే
· pendalade
రాత్రి అవ్వక ముందే
♥ 1
పెంద్రాల్లే
· pendralle
early morning
పెచ్చు
· pechchu
అల్లరి
తూర్పుగోదావరి
పెట్టుపోతలు
· pettupotalu
సారే కావుళ్ళు
తూర్పుగోదావరి
పెదం
· pedam
పెదవి
♥ 2
తూర్పు గోదావరి
పెద్దనక్క
· peddanakka
పెద్ద పులి
శ్రీలంక
పెయ్యి
· peyyi
శరీరం, ఒళ్లు
♥ 1
తెలంగాణ
పెరుకు
· peruku
పీకు, పెరకడం = పీకడం
♥ 2
చిత్తూరు
పెరుకు, పెరకడం
· peruku perakadam
పీకు, పీకడం
చిత్తూరు
పెలపరం
· pelaparam
వికారం
తూర్పుగోదావరి
పేనం గటోయింది
· penam gatoyindi
నీరసం
తూర్పుగోదావరి
పేరబెట్టు
· perabettu
అంటే పెరుగును తోడుబెట్టుట
♥ 1
తమిళనాడు తెలుగు
పేసం
· pesam
పేస్ట్
తూర్పుగోదావరి
పై కొట్టు
· pai kottu
ముందరి బండి దాటించు, Overtake
మంచిర్యాల
పైకి నీళ్ళు
· paiki nillu
స్నానం
తూర్పుగోదావరి
పైటాల
· paitala
మధ్యాహ్నం
పైపైమాటలు
· paipaimatalu
Superficial words
♥ 1
రాయలసీమ
పైలం
· pailam
జాగ్రత్త
తెలంగాణ
పొట్ట పొగలు
· potta pogalu
ఇడూరం
పశ్చిమగోదావరి
పొట్ట పొగలు
· potta pogalu
ఎక్కువ అడావిడి
పశ్చిమగోదావరి
పొట్టు పొట్టు
· pottu pottu
తీవ్రంగా, ఎక్కువగా
♥ 2
తెలంగాణ
పొత్తు
· pottu
మొక్కజొన్న
♥ 1
ఉభయ గోదావరి
పొదేకింది
· podekindi
బాగా వెళుతురు
తూర్పుగోదావరి
పొద్దుగూకులు
· poddugukulu
రాత్రింబవళ్ళు, రోజంతా
♥ 1
చిత్తూరు
పొద్మీకిన్ దాక
· podmikin daka
సాయంత్రం/ రాత్రి/ ఆలస్యము అయ్యేదాకా
సంగారెడ్డి
పొనక
· ponaka
ధాన్యం దాచే పెద్ద బుట్టా
తూర్పుగోదావరి
పొనక
· ponaka
లావు
తూర్పుగోదావరి
పొయ్యి రా
· poyyi ra
వెళ్లి రా
♥ 1
పొలోమంటా
· polomanta
ఎక్కువగా
తూర్పుగోదావరి
పొల్లుకట్ట
· pollukatta
చీపురు
తూర్పుగోదావరి
పోగు
· pogu
తాయత్తు
తూర్పు గోదావరి
పోలీలు
· polilu
బొబ్బట్లు
♥ 1
పుంగనూరు
పోలెలు
· polelu
బొబ్బట్లు
♥ 2
తెలంగాణ
పోసి పళ్ళోడు
· posi pallodu
వకరటికర
తూర్పుగోదావరి
×
Add New Word Yaasa
Press Ctrl + Q to swtich between Telugu and English while typing.
Please enter a word and the definitions of a Yaasa on
Yaasalu.com
and join the others in preserving our telugu heritage.
Add the definition of the slang word/idiom.
Add the etymology of the slang word/idiom that you know of.
Add some usage cases for the slang word/idiom.
In the boxes above, link to other words with square brackets. For example, [[ఐసరభజజ ]] will become
ఐసరభజజ
.
Slang of
Me and my Friends use it
Parents use it
GrandParents use it
Formal use. Books/TV
Archaic
Please select a GIF or a picture. Should be less than 2 MB.
Contact Us..
×
How can we make this page better
మీ పదం జోడించబడింది. Your word is Submitted.
ధన్యవాదాలు / Thank you / నెనర్లు