Type in English or తెలుగు

ఒ తో మొదలయ్యే పదాలు

16 పదాలు
ఒంట్లు · ontlu అంకెలు గుంటూరు ఒక్క చెయి · okka cheyi ఐదు తూర్పుగోదావరి ఒక్కపొద్దు · okkapoddu ఉపవాసం ♥ 1చిత్తూరు ఒగ్గేసి · oggesi విడిచిపెట్టి ♥ 3ఉత్తరాంధ్ర ఒజ్జిపెట్టు · ojjipettu క్రమ పద్దతిలో సర్దడం కోస్తా ఒడ్డు గిల్లి · oddu gilli విశ్రాంతి తీసుకోవడం ♥ 1ఉమ్మడి గుంటూరు గ్రామీణ ప్రాంతం ఒద్దులు · oddulu తెలంగాణ యాసలో రోజులు తెలంగాణ ఒద్దో · oddo ఎక్కువ ♥ 1గోదావరి ఒబ్బిడి · obbidi ఏమైనా సరుకులను జాగ్రత్తగా , ఒజ్జిగా క్రమ పద్దతిలో ఉంచడం. ♥ 1గోదావరి ఒబ్బిడి · obbidi జాగ్రత్త, భద్రపరచు గోదావరి ఒర్రిచ్చుడు · orrichchudu అరవడం తెలంగాణ ఒలిగి పోసి · oligi posi స్నానం చేయడం , ♥ 1దక్షిణ తమిళనాడు ఒల్ల · olla వద్దు అనే అర్ధంలో వాడుతారు ♥ 1తెలంగాణ ఒల్లను · ollanu నాకు వద్దు సంగారెడ్డి ఒల్లను · ollanu ఒప్పుకోకపోవడం లేదా నిరాకరించడం ♥ 1తెలంగాణ ఒళ్ళను · ollanu వద్దు,చెయ్యను అను చెప్పడానికి వాడుతాం ♥ 4పాడేరు