Type in English or తెలుగు

ల తో మొదలయ్యే పదాలు

22 పదాలు
లంబు జంబు · lambu jambu ఇద్దరు ఒకేలాగా వున్నారు అనే సందర్భంలో వాడుతారు లకారం · lakaram ఒక లక్ష రూపాయలు . (In a informal but stylish way) ♥ 4గోదావరి లక్షివారం · lakshivaram వాడుకలో లక్ష్మీవారాన్ని లక్షివారం అని పలుకుతారు, గురువారం. ♥ 2కోస్తా లక్ష్మి అవుటు · lakshmi avutu దీపావళి రాతిరి కాల్చే ఒక టపాకాయ. అట్ట మీద లక్ష్మి దేవి బొమ్మ ఉండేది. ఒత్తు చిన్నదిగా ఉండి , శబ్దం గట్టిగా వస్తుంది.. ఇది కాల్చిచిన్నపుడు మొనగాడిలా అనుకునేవాళ్లం. ♥ 1 లక్ష్మీవారం · lakshmivaram గురువారం మాట్లాడేటప్పుడు లక్షివారం అని అంటుంటారు కోస్తా లగ్గసరి · laggasari పెళ్లిళ్ల ముహుర్తాలు ♥ 1 లచ్చించారు · lachchincharu బియ్యం కడిగిన నీళ్ళు తూర్పుగోదావరి లయ్య · layya వగలు పోవటం ♥ 1కడప లాంతారు · lantaru దీపం తూర్పుగోదావరి లాగువు · laguvu షార్ట్ నిక్కర్ తూర్పుగోదావరి లెంకడం · lenkadam వెతకడం తెలంగాణ లెంకుడు · lenkudu వెతుకు, దేవులాడుట. ♥ 3తెలంగాణ లెక్క · lekka డబ్బులు ♥ 1కడప లెక్క · lekka డబ్బు శ్రీలంక లెక్క · lekka డబ్బు రాయలసీమ లేగడ పాలు · legada palu ఈనిన గేదె పాలు వారం రోజుల వరకూ లైలు · lailu డ్రామా తూర్పుగోదావరి లొటి పిట్ట · loti pitta చిన్నది గా పశ్చిమగోదావరి లొట్టపీసు · lottapisu ఎందుకూ పనిరానిది ♥ 1తెలంగాణ లొల్లి · lolli గొడవ, వాగ్వాదాలు, కలవరం, కల్లోలం ♥ 27తెలంగాణ లోగడ · logada ఇదివరకు, ఇంతకు ముందు ♥ 1 లోగిలి · logili ఎకువ గదులు తూర్పుగోదావరి