Type in English or తెలుగు

త తో మొదలయ్యే పదాలు

78 పదాలు
తండేలు · tandelu ఓడ మీద నావికుల మేస్త్రి, ship commander ♥ 2ఉత్తరాంధ్ర తంతు · tantu స్లో తూర్పుగోదావరి తంతె, తంతెలు · tante tantelu మెట్లు, సోపానాలు ♥ 1మెదక్ తంతెలు · tantelu మెట్లు ♥ 1తెలంగాణ తంపట కాయలు · tampata kayalu వేరుశనగ కాయలు గోదావరి తంప్పడి · tamppadi వుండక పెట్టేది తూర్పుగోదావరి తక్కుతుంది · takkutundi బెదిరింపు తూర్పుగోదావరి తక్కెడ · takkeda బరువు తూయడానికి వాడేది, కాటా తగలెయ్య · tagaleyya సరదాగా తిట్టే తిట్టు తగిలింది · tagilindi "it touched", "it hit", or "it happened/occurred".In general the verb used only in injury in modern telugu usage , but used in several ways with true transalation in old telugu ♥ 1దక్షిణ తమిళనాడు తటం · tatam సందువ చేప తూర్పుగోదావరి తడిమాలగుఢ · tadimalagudha స్నానం రుమాలు తూర్పుగోదావరి తతిమ · tatima మిగిలిన ♥ 1 తపుకు · tapuku మూత తెలంగాణ తప్పతర · tappatara చాలా సంగారెడ్డి తప్పతర · tappatara చాలా ♥ 1సంగారెడ్డి తమాషా · tamasha వేళాకొలం తూర్పుగోదావరి తరవాని · taravani గంజి, పెరుగు కలిపిన మిశ్రమం తూర్పుగోదావరి తరివిట్లు · tarivitlu వెతుక్కుంటూ, కంగారు కంగారుగా పశ్చిమగోదావరి తలగీసి · talagisi తవ్వ సమానంగా పశ్చిమగోదావరి తలగోకిలి · talagokili తలవాకిలి (Head Bath) అంటే తలస్నానం చేయడం ♥ 1తలస్నానం చేయడం తలు · talu జరుగు ♥ 1చిత్తూరు తల్లీలు · tallilu కుటుంబంలో ఆడపిల్లల్ని ఆప్యాయంగా పిలిచే పదం. ♥ 1తూర్పు గోదావరి తల్లే · talle తినే పళ్ళెం, తట్ట ♥ 1Kurnool తవ్వొడ · tavvoda తవ్వే భారీ యంత్రం, పోక్లైన్ ♥ 1 తాచేసి · tachesi నిండు గా తూర్పుగోదావరి తానికి · taniki Daggaraku తెలంగాణ తాపలు · tapalu మెట్లు కడప తాబేటికాయ · tabetikaya తాబేలు ఆకారంలో ఉండే మట్టితో చేసిన మంచి నీళ్ళ సీసాకాయ. తాయిలం · tayilam చిన్నపిల్లలు మాట వినడానికి ఆశ చూపే చిరుతిండి. ♥ 1 తారాడు · taradu వెతుకు ♥ 1చిత్తూరు తాలూకు · taluku సంబంధం ( కొస్తాలో ) ♥ 1కోస్తా తాళు · talu జరుగు, తప్పుకో ♥ 1నెల్లూరు నుంచి ఒంగోలు మధ్యలో తావు · tavu స్థలం , నేల ♥ 1దక్షిణ తమళనాడు తాసుకులు · tasukulu ఆ మీదా వీళమీద ♥ 1కోనసీమ తింగాటం · tingatam పేచీ/అల్లరి చెయ్యడం తిన్న ఇంటి వాసాలు · tinna inti vasalu ఇంటి పై కప్పుకి వేసే పెద్ద కర్రలు తూర్పుగోదావరి తిప్పాటం · tippatam తిరుగుతూ తిరుగుతూ తూర్పుగోదావరి తిమురు · timuru కొవ్వు మదం అను అర్థాలు వచ్చే తిట్టు. ♥ 1చిత్తూరు తిమ్మిరి చేప · timmiri chepa ముట్టుకుంటే కరెంటు షాక్ కొట్టే ఒక రకం టేకు చేప. ఇది నల్లగా ఉండి తెల్ల మచ్చలు ఉంటాయి. కోనసీమ తిరం · tiram స్థిరం ♥ 3కోనసీమ తిరగబాతు · tiragabatu తాలింపు ♥ 1హోసూరు తిరగా మరగా · tiraga maraga ముందుకీ వెనక్కీ, ఉల్టా పల్టా గోదావరి తిరమాల్లోడు · tiramallodu ఒక చోట నిలకడగా ఉండనివాడు. ♥ 2కోనసీమ తిరుపం · tirupam ఉచితం తిర్ల మర్ల · tirla marla తిరగేసి ♥ 3నల్లగొండ తీపులు · tipulu అమ్మొయి బాబోయి అని తూర్పుగోదావరి తీపులు · tipulu ఉ, ఆ అనడం తూర్పుగోదావరి తుండు · tundu టవల్ తూర్పుగోదావరి తుకిడి · tukidi ఒక భాగం ♥ 1 తుక్కు లో నింపు · tukku lo nimpu గొడవ తూ తుచ తప్పకుండా · tucha tappakunda అక్షరం పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్టు చేయడం / వ్రాయడం / చెప్పడం. ♥ 2 తునకలు · tunakalu మాంసం ♥ 2పుంగనూరు తుప్పల్లోకి · tuppalloki మొక్కల్లో కి తూర్పుగోదావరి తుప్పాసి · tuppasi చిరాగ్గా తూర్పుగోదావరి తురుం · turum గొప్పవాడు లేక అసాధ్యుడు అనడానికి ( హైదరాబాదులో ) తురుం · turum తులువ · tuluva తుంటరి (మహబూబునగరు, వనపర్తిలో) మహబూబునగరు తూటు · tutu రంధ్రం పుంగనూరు తూతూమంత్రం · tutumantram చేయాలి తప్పదు కాబట్టి ఎదో అయ్యింది అన్నట్టు పని పూర్తి చేయడం. తూము · tumu చెరువుకి కట్టిన గేట్ వంటి నిర్మాణం. దీని ద్వారా చెరువు నుంచి నీరు ఆయకట్టుకు వదలొచ్చు. ♥ 2పుంగనూరు తూరి · turi మాదిరిగా, సారి , సార్లు. ♥ 2కడప తెంపులు · tempulu గొడవలు తూర్పుగోదావరి తెంపులు · tempulu గొడవలు ♥ 1తూర్పుగోదావరి తెరుపు · terupu వాన ఆగటం కోస్తా తెరువు · teruvu తెలంగాణ యాసలో తెరువు అంటే జోలికి. ఉత్తర తెలంగాణ తేగుడుగా · teguduga మెత్తగా తూర్పుగోదావరి తేగుడుగా · teguduga మెత్తగా తూర్పుగోదావరి తేరు · teru రథం ( రాయలసీమలో ) తైతక్క · taitakka అతిగా ఎగరడం, అతిగా ప్రవర్తించడం తైదంబలి · taidambali రాగి జావ ♥ 1తెలంగాణ తొట్టు · tottu వైపు ♥ 1చిత్తూరు తొరిపి · toripi కలపటం తూర్పుగోదావరి తొవ్వ · tovva దారి తెలంగాణ తోకమట్ట · tokamatta చేప తోక తోటకూర కాడ · totakura kada వీక్ గా తూర్పుగోదావరి తోపు · topu చాల గొప్ప వాడు . ♥ 1 తోపు · topu గొప్పవాడు లేక అసాధ్యుడు అనడానికి వాడతారు.